నేటి నుంచే పాఠశాలలు ప్రారంభం
తెలంగాణ : నేటి నుండి…అనగా…జూన్ 15 నుండి 2026-27 విద్యాసంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు రవాణా ఇబ్బందులు లేకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులు నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఆదేశించారు. ఈ విద్యాసంవత్సరంలో 227 పనిదినాలు ఉన్నాయి. గ్రామీణ విద్యార్థుల టైమింగ్స్‌కు అనుగుణంగా బస్సులు నడపాలని, పాత రూట్లను పునరుద్ధరించాలని, సమయపాలన పాటించాలని, అవసరమైతే అదనపు ట్రిప్పులు నడపాలని సూచించారు.
Schools Reopen from Today in Telangana
Hyderabad, June 15: Schools across Telangana are reopening today for the 2026–27 academic year. To ensure students do not face transportation difficulties, TGSRTC Managing Director Y. Nagi Reddy has directed officials to operate an adequate number of school buses on all routes.
The new academic year will have 227 working days. Officials have been instructed to run buses according to the timings of rural students, restore old routes, maintain punctuality, and operate additional trips wherever necessary to meet demand.
The RTC has also been asked to ensure smooth transportation arrangements for students from the very first day of the academic year.
