తెలంగాణలో 18, 19, 20 తేదీల్లో భారీవర్షాలు
హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రానున్న 3, 4 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని.. వచ్చే నాలుగైదు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది
Heavy Rains Likely in Telangana on June 18, 19 & 20
Hyderabad: The Meteorological Department has forecast heavy rainfall across Telangana on June 18, 19, and 20. It also stated that light to moderate rains are likely to occur in several parts of the state over the next three to four days.
According to officials, the southwest monsoon is currently progressing slowly across Telangana and is expected to cover the entire state within the next four to five days. Light to moderate rainfall is also expected in some districts today, tomorrow, and the following day. Residents have been advised to stay updated with weather forecasts and take necessary precautions.
