భారతి చారిటబుల్ ట్రస్ట్ కు ఘనసన్మానం.
బాల వికాస్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఆరోగ్య మిత్ర, లిబర్టీ ఫౌండేషన్, లీడ్ ఫౌండేషన్ మరియు రోటరీ క్లబ్ వారు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారతి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ రాజేంద్రప్రసాద్ ను స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా సేవలను గుర్తించి వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్లెన్స్ అవార్డు-25, తో ఘనంగా సత్కరించడం జరిగినది.
