ఆధార్ కార్డు అప్డేట్ తప్పనిసరి.. లేదంటే ఇబ్బందులే!
Jul 24, 2026,
ఆధార్ కార్డు అప్డేట్ తప్పనిసరి.. లేదంటే ఇబ్బందులే!
ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన గుర్తింపు ధృవీకరణ పత్రం. ఇందులో నివాసం, మొబైల్ నంబర్, పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు సరిగ్గా లేకుంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలి. పిల్లలు పెద్దయ్యాక బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవడం, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవడం ముఖ్యం. ముఖం సరిపోలని పాత ఫోటో ఉన్నా అప్డేట్ చేయాలి. ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
