మోదీ, అమిత్ షా కీలక భేటీ
దిల్లీ: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ తాజా పరిణామాలపై చర్చించారు. లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో వారిద్దరు భేటీ అయ్యారు. మరోవైపు కాసేపట్లో కేంద్రం, సీజేపీ ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇందులో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్, సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా పాల్గొననున్నారు.
