తెలంగాణకు 4 కేంద్రీయ విద్యాలయాలు కేటాయింపు
ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
దేశ వ్యాప్తంగా 57 నూతన కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం
వీటి నిర్మాణం కోసం రూ.5,863 కోట్లు కేటాయింపు
తెలంగాణకు 4, ఏపీకి 4 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు
తెలంగాణలో.. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల, వనపర్తి
ఏపీలో.. మంగసముద్రం(చిత్తూరు), బైరుగానిపల్లె (కుప్పం), పలాస (శ్రీకాకుళం), శాఖమూరు (అమరావతి)
