అందులో ఎలాంటి నిజం లేదని.. అవన్నీ మిత్రపక్షాలే: రాజాసింగ్
Jul 29, 2025,
అందులో ఎలాంటి నిజం లేదని.. అవన్నీ మిత్రపక్షాలే: రాజాసింగ్
తెలంగాణ : శివసేన, TDP, జనసేనలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని MLA రాజాసింగ్ ఖండించారు. అందులో ఎలాంటి నిజం లేదని.. అవన్నీ మిత్రపక్షాలేనని అన్నారు. తనపై మాధవీలత మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. HYD-గోషామహల్లో ఉప ఎన్నిక వచ్చే ప్రసక్తే లేదని, ఒకవేళ పార్టీ రాజీనామా చేయాలని ఆదేశిస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. అతేకానీ వేరే పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
