తెలంగాణలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం!
తెలంగాణలోని 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. 14 గ్రామాల రెవెన్యూ రికార్డులు తమ వద్ద ఉన్నాయని, ప్రజలు మహారాష్ట్రకు చెందిన ఓటర్లని, మహారాష్ట్రలోనే ఓటు వేస్తారన్నారు. కానీ, సరిహద్దు వివాదాల గురించి నేను మాట్లాడటం సముచితం కాదన్నారు
