హనుమకొండ జిల్లా
వడ్డీ వ్యాపారి నవీన్ కుమార్ హత్య కేసును చెందించిన కాజిపేట పోలీస్ లు
నిందితుల వివరాలు వెల్లడించిన కాజిపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి…
- 5 తులాల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు ఫోన్ లు స్వాధీనం…
గడ్డం ప్రవీణ్ కుమార్… గుండ రజిని…కడిపికొండ బ్రిడ్జి వద్ద… పోలీస్ లను చూసి పారి పోతుండగా అదుపులో కి తీసుకున్నారు…
హత్య కు ఉపయోగించిన కత్తి, రాయి.. స్వాధీనం…
నిందితులకు నేరాలు కొత్త కాదు… తరచు నేరాలకు ఒడిగడుతున్నారు…
2018లో గడ్డం ప్రవీణ్ కుమార్ వేధింపు లు తట్టుకోలేక భార్య ఆత్మ హత్య చేసుకున్నది…
2019 లో జైలు కు పోయారు…
2023 లో దొంగ నోట్ల చలామణి కేసులతో పాటు ఇప్పటికే మొత్తం 5 కేసులలో నేరస్తులు…
ఇప్పుడు వడ్డీ వ్యాపారి నవీన్ కుమార్ ను హత్య చేశారు????????????????????
