September 20, 2026

PADMAPRABHA NEWS

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ తుదిశ్వాస విడిచారు. ఆయనకు గుండెపోటు రావడంతో కన్నుమూశారు. మానసిక వైద్యుడిగానూ పట్టాభిరామ్‌ ప్రసిద్ధి చెందారు....
బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత హైదరాబాద్‌: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్‌(75) కన్నుమూశారు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు....