బి.ఆర్.ఎస్ కి షాక్ ఇచ్చిన వర్ధన్నపేట మాజీ ఎంపీటీసీ మార్తా…
వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల వేళ రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ నానాటికి హైప్ పెంచుకుంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వేళా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నవి. జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు ఆయుబ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ సన్నిహితుడు మాజీ ఎంపీటీసీ& పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్ మార్తా సారంగపాణి, దీకొండ కేదారి తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఈగ దామోదర్ గెలుపు కోసం పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు,ఈగ మల్లేశం,నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్ రావు,అప్సర్ పాషా,సారంగపాని,కొండేటి మహేందర్…
