ప్రజల ఇబ్బందులను / కష్టాలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కారం దొరికెవరకు అంత:కరణ శుద్ది తో ప్రయత్నం చేసే సాధనం Padmaprabha Telugu News Ads:- 9491028690, 9346365984,9441460160 news@padmaprabhanews.in www.padmaprabhanews.in
ఈ ఏడాది రెండో, చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 రాత్రి 11 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 22 ఉదయం 3.24 గంటలకు ముగుస్తుంది. మొత్తం 4.24 గంటల పాటు కొనసాగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో గ్రహణం ప్రారంభంకానుండడంతో కనిపించేందుకు అవకాశం లేదు. అయితే భారత్లో కనిపించదు కాబట్టి సూతకం పాటించాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణం అమెరికా, ఆస్ట్రేలియా, ఫిజీ, న్యూజిలాండ్ ప్రాంతాల్లో కనిపించనుంది