రామన్న కు రాఖీ కట్టని చెల్లెమ్మ…!!!
గత సంవత్సరం కవిత జైల్లో ఉండడంతో కేటిఆర్ కు రాఖీ కట్టలేదు…, చెల్లెతో రాఖీ కట్టించుకోలేకపోతున్నానని కేటిఆర్ చాలాబాదపడ్డాడు..!!
ఆ..రోజు తీవ్రబావోద్వేగంతో ట్వీట్ చేసి, చెల్లెలు కవితపై తన అభిమానం కేటిఆర్ చాటుకున్నారు…!!
ఏడాదిలోనే మారిన పరిణామాలు…!! ఇద్దరు ఎడమొహం.., పెడమొహం…!!!🔥
ఈ..ఏడాది రాఖీ పండుగ పూట అందరిచూపు ఆ..ఇంటివైపే..!! ఈరోజు డిల్లీలో కేటిఆర్, హైదరాబాద్ లో కవిత…!! రక్షాబంధన్ వేళ కలుసుకోని..!!, అసలు కలుసుకోవాలనుకోని..!! అన్నా.. చెల్లెల్లు…🔥🔥
కాలం బహుచిత్రమైనది కదా..!🤩
జీవితాలను చిత్రవిచిత్రమైన మలుపులు తిప్పుతుంది…?????
