20 మంది చిన్నారుల కిడ్నాప్ కథ సుఖాంతం
ముంబై నగరాన్ని కుదిపేసిన 20 మంది చిన్నారుల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ రోహిత్ ఆర్య చెరలో బంధిగా ఉన్న పిల్లలను పోలీసులు సురక్షితంగా రక్షించారు. రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కొన్ని పిల్లల ఫోటోలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అయితే, రోహిత్ ఆర్య మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అధికారులు పేర్కొనడం విశేషం.
