ప్రజల ఇబ్బందులను / కష్టాలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కారం దొరికెవరకు అంత:కరణ శుద్ది తో ప్రయత్నం చేసే సాధనం Padmaprabha Telugu News Ads:- 9491028690, 9346365984,9441460160 news@padmaprabhanews.in www.padmaprabhanews.in
దిల్లీ: తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ అయ్యింది. నవంబరు 24న సీజేఐగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2027 ఫిబ్రవరి 9వరకు సీజేఐ పదవిలో కొనసాగనున్నారు?