ఎన్కౌంటర్ స్పెషలిస్టు దయా నాయక్‌కు ప్రమోషన్
Jul 29, 2025,
ఎన్కౌంటర్ స్పెషలిస్టు దయా నాయక్‌కు ప్రమోషన్
మహారాష్ట్రలో ‘ఎన్కౌంటర్ స్పెషలిస్టు’గా పేరొందిన దయా నాయక్‌కు ఏసీపీగా ఉద్యోగోన్నతి లభించింది. ఆయనతోపాటు మరికొందరు అధికారులు కూడా ACPలుగా ప్రమోషన్ పొందిన వారిలో ఉన్నారు. 1990ల్లో ముంబయిలో అండర్‌వరల్డ్ కార్యకలాపాలు తీవ్రంగా ఉన్న సమయంలో దాదాపు 80 మంది గ్యాంగ్స్టర్లను దయా నాయక్ ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం. ఈయన స్ఫూర్తితో గతంలో హిందీతో పాటు పలు భాషల్లో సినిమాలు కూడా వచ్చాయి.
