తెలంగాణకు గోదావరి బోర్డు.. ఏపీకి కృష్ణా బోర్డు!
కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నీటి వివాదాల పరిష్కారం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్లో గోదావరి నిర్వహణబోర్డు, అమరావతిలో కృష్ణా నిర్వాహణబోర్డు జూలై 21లోపు ఏర్పాటు చేయనున్నారు. ఇది కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
