ప్రజల ఇబ్బందులను / కష్టాలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కారం దొరికెవరకు అంత:కరణ శుద్ది తో ప్రయత్నం చేసే సాధనం Padmaprabha Telugu News Ads:- 9491028690, 9346365984,9441460160 news@padmaprabhanews.in www.padmaprabhanews.in
హైదరాబాద్: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్(75) కన్నుమూశారు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు.