ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ఉదయం 11.16 గంటలకు నవీన్ యాదవ్కు అధికారికంగా పదవీ బాధ్యతల అప్పగింత
కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హాజరు కానున్నట్లు సమాచారం
