ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన
ఉదయం 11.30 గంటలకు హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే వరంగల్, హన్మకొండ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న కేటీఆర్
మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీరవెళ్లి భరత్ కుమార్ రెడ్డి కూతురు వివాహానికి హాజరుకానున్న కేటీఆర్
మధ్యాహ్నం 3 గంటలకు జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగే జనగామ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న కేటీఆర్
